50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Edge 70 Pro: మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70 Proను ఈ రోజు (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇది మోటోరోలా ఎడ్జ్ 70, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ తర్వాత ఈ సిరీస్‌లో మూడో ఫోన్‌గా వస్తోంది. ఈ మొబైల్ ధర భారత్‌లో సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 మధ్య ఉండే అవకాశం ఉంది.
Also Read
- Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
- 12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
డిస్‌ప్లే & డిజైన్:
* 6.8 అంగుళాల 1.5K Extreme AMOLED డిస్‌ప్లే
* 144Hz రిఫ్రెష్ రేట్
* Gorilla Glass 7i రక్షణ
* IP68/IP69 రేటింగ్ (నీరు, దుమ్ము నిరోధం)
* కలర్ ఆప్షన్స్: Pantone Lily White, Pantone Tea, Pantone Titan
పనితీరు (Performance):
* MediaTek Dimensity 8500-Extreme ప్రాసెసర్
* 12GB వరకు LPDDR5X RAM
* 4600mm² వేపర్ చాంబర్ కూలింగ్ (గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు బాగుంది)
బ్యాటరీ & ఛార్జింగ్:
* 6500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ.
* 90W ఫాస్ట్ ఛార్జింగ్.
కెమెరా ఫీచర్లు:
* 50MP Sony LYTIA-710 మెయిన్ కెమెరా (OISతో)
* 50MP అల్ట్రా వైడ్ కెమెరా
* 50MP ఫ్రంట్ కెమెరా (ఆటోఫోకస్‌తో)
* అన్ని కెమెరాలతో 4K @ 60fps వీడియో రికార్డింగ్
LSG vs RR Playing XI: తిరిగి విజయాల ట్రాక్ ఎక్కేదెవరో.?
ఇతర ఫీచర్లు:
* డాల్బీ Atmos సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు
* ఆండ్రాయిడ్ 16 + Hello UI
* 3 సంవత్సరాల OS అప్డేట్స్
* 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్
లాంచ్ తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!