UPSC Prelims 2024: ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్నారా.. వీటిని గుర్తుంచుకోండి..
- రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు సమర్పించిన ఫోటో ఐడి కార్డ్
- అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లోని పేరు ఫోటోగ్రాఫ్ క్యూఆర్ కోడ్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో నిర్ధారించుకోవాలి.
- మొబైల్ ఫోన్‌లు స్మార్ట్ లేదా డిజిటల్ వాచీలు ఇతర ఐటీ గాడ్జెట్‌లకు అనుమతి లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఇ-అడ్మిట్ కార్డ్‌లో వారి నంబర్ పేర్కొనబడిన వారి ఫోటో ఐడి కార్డ్‌ని వెంట తీసుకెళ్లాలి. యూపీఎస్సీ ప్రకారం, రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు సమర్పించిన ఫోటో ఐడి కార్డ్ వివరాలు అన్ని భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించబడతాయి. అలాగే పరీక్ష లేదా పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరవుతున్నప్పుడు అభ్యర్థి ఈ ఫోటో ఐడి కార్డ్‌ని తీసుకెళ్లాలని సూచించారు. ఇ-అడ్మిట్ కార్డ్ లో ఫోటో స్పష్టంగా లేని అభ్యర్థులు తమ వెంట రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను (వారి పేరు, ఫోటో తేదీతో పాటు) తీసుకెళ్లాలి.
Virat Kohli: కోహ్లీ ఫామ్ ‘తుఫాను ముందు ప్రశాంతత’ అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
10వ తరగతి తర్వాత తమ పేర్లను మార్చుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఇ-అడ్మిట్ కార్డ్, ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు లేదా మార్చబడిన పేరు అసలైన గెజిట్ నోటిఫికేషన్‌ను వెంట తీసుకెళ్లాలి. ఇక పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు పరీక్షా వేదిక ఎంట్రీని ఆపేస్తారు. అంటే., ఉదయం సెషన్ కు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం సెషన్ కు మధ్యాహ్నం 2 గంటలకు లోపల అక్కడికి ఉండాల్సిందే. పరీక్షా హాల్ ప్రవేశాన్ని మూసివేసిన తర్వాత అభ్యర్థులెవరూ పరీక్షా వేదికలోకి అనుమతించబడరు. కాబట్టి అభ్యర్థులు వారు సమయానికి పరీక్షా వేదికకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
Highest Grosser: బాహుబలి, ఆర్ఆర్ఆర్ కాదు.. దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే!
అభ్యర్థులు ఇ-అడ్మిట్ కార్డ్‌లోని పేరు, ఫోటోగ్రాఫ్, క్యూఆర్ కోడ్ వంటి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో నిర్ధారించుకోవాలి. ఇక అభ్యర్థులు మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ లేదా డిజిటల్ వాచీలు, ఇతర ఐటీ గాడ్జెట్‌లు, పుస్తకాలు, బ్యాగ్‌లు మొదలైన ఖరీదైన వస్తువులను పరీక్షా వేదిక వద్దకు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఎందుకంటే అక్కడ ఈ వస్తువులను ఉంచడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయరు. అభ్యర్థులు తమ ఇ-అడ్మిట్ కార్డ్, పెన్, పెన్సిల్, ఐడెంటిటీ ప్రూఫ్, సెల్ఫ్ ఫోటోగ్రాఫ్‌ల కాపీలు ఇ-అడ్మిట్ కార్డ్ సూచనలలో పేర్కొన్న ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. అభ్యర్థులు కేవలం OMR సమాధాన పత్రాలు, హాజరు జాబితాను కేవలం బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే నింపాలి.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!