Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Upcoming Smartphones In India Redmi 12 Samsung Galaxy F34 And Motorola G14 To Launch In August 2023 Under Rs 20000

Upcoming Smartphones in India: అద్భుత ఫీచర్లతో.. ఆగస్టులో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

Published Date :August 1, 2023 , 1:11 pm
By Sampath Kumar
Upcoming Smartphones in India: అద్భుత ఫీచర్లతో.. ఆగస్టులో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Upcoming Smartphones in August 2023 Under Rs 20000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్. 2023 ఆగస్టులో చాలా స్మార్ట్‌ఫోన్‌లు మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. ప్రముఖ మొబైల్ సంస్థలు శామ్‌సంగ్, రెడ్‌మీ, మోటొరోలా, ఇన్ఫినిక్స్ వంటి కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి. చాలా ఫోన్స్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మీ బడ్జెట్ బట్టి స్మార్ట్‌ఫోన్‌లను కొనేసుకోవచ్చు. ఆగస్టులో రిలీజ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఓసారి చూద్దాం.

Motorola G14:
G-సిరీస్ లైనప్‌లో మోటొరోలా కంపెనీ వరుసగా బెస్ట్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆగస్టులో మోటొరోటా G14 రిలీజ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ. 15వేలలోపే ఉండే అవకాశం ఉంది. బెస్ట్ ఫీచర్లతో తీసుకొచ్చే ఈ మోడల్‌.. కస్టమర్లను ఆకర్షించనుంది. ఈ ఫోన్ ఈరోజే మార్కెట్లో లాంచ్ కానుంది.

Redmi 12:
రెడ్‌మి 12 స్మార్ట్‌ఫోన్ ఈరోజే లాంచ్ అయింది. ఇది బెస్ట్ బడ్జెట్ రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్. రూ. 15,000 విభాగంలో భారీ డిస్‌ప్లే, క్రిస్టల్ గ్లాస్ డిజైన్, సెంటర్ పంచ్ హోల్ నాచ్ డిజైన్తో వస్తుంది. ఇందులో 50MP కెమెరా, 128GB స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి.

Samsung Galaxy F34:
శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో తీసుకురానున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్34. ఈ స్మార్ట్‌ఫోన్ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, సూపర్ బ్యాటరీతో రానుంది. ఇప్పటికే స్పెసిఫికేషన్స్ గురించి శామ్‌సంగ్ హింట్ ఇచ్చింది. అయితే లాంచ్ డేట్, ధర ఎంతనే వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఆగస్టులోనే ఈ వేరియంట్ రిలీజ్ కానుంది.

Also Read: Moeen Ali Retirement: రెండోసారి రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ స్టార్‌.. ఈసారి మెసేజ్ డిలీటే!

Infinix GT 10 Pro:
ఇన్ఫినిక్స్ కొత్తగా రిలీజ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ జీటీ 10 సిరీస్. ఇది నథింగ్ ఫోన్ సిరీస్ ట్రాన్స్‌పరెంట్ ప్యానెల్‌తో వస్తుందని సమాచారం. ఈ ఫోన్ ఆగస్టు 3న లాంచ్ కానుంది. దీని ధర రూ. 20వేల రేంజ్‌లో ఉండవచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్ గేమింగ్‌కు కంపాటబుల్‌గా ఉండనుందట.

iQOO Z7 Pro:
ఐక్యూ Z7 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర దాదాపుగా రూ. 25000 వరకు ఉండవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 SoC ప్రాసెసర్‌, డ్యుయల్ రియర్ కెమెరాలు, అమోలెడ్‌ డిస్‌ప్లే వంటి స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ రిలీజ్ అవుతుంది. ఆగస్టు చివరలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

Also Read: Delhi Air Quality: ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ.. గత 4 సంవత్సరాలలో ఇదే మొదటిసారి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • August
  • india
  • Motorola G14
  • Redmi 12
  • Samsung Galaxy F34

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions