Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Upasana Kamineni Konidela Announces The Launch Of Apollo Childrens Hospital

Upasana Konidela: ఆ బాధను నేను చూసాను.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను

Published Date :August 7, 2023 , 10:41 pm
By Roja Pantham
Upasana Konidela: ఆ బాధను నేను చూసాను.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను
  • Follow Us :
  • google news
  • dailyhunt

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ అపోలో హాస్పిటల్స్ పెద్దలకు మాత్రమే కాకుండా చిన్నారుల కోసం కూడా గుడ్ న్యూస్ తెలిపింది. వైద్య రంగంలో అరుదైన సేవ‌ల‌ను అందిస్తూ దేశం యావ‌త్తు త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అపోలో హాస్పిట‌ల్స్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తాజాగా అపోలో హాస్పిట‌ల్స్ చిన్న పిల్ల‌ల కోసం అపోలో చిల్డ్రన్స్ విభాగాన్ని ప్రారంభించింది. నేడు ఈ అపోలో చిల్డ్ర‌న్స్ హాస్పిట‌ల్స్ లోగోను అపోలో ఫౌండేష‌న్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ ఉపాస‌న కామినేని కొణిదెల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ “నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న స‌మ‌యంలో అంద‌రూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించ‌టంతో పాటు ఆశీర్వాదాల‌ను అందించారు. నా ప్రెగ్నెన్సీ జ‌ర్నీని అద్భుత‌మైన జ్ఞాప‌కంగా చేసిన మీ అంద‌రికీ ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌ల‌ను తెలియ‌చేస్తున్నాను.

అపోలో పీడియాట్రిక్‌, అపోలో చిల్డ్ర‌న్స్ హాస్పిట‌ల్స్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌తీ త‌ల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. బిడ్డ‌కు ఏదైనా అనారోగ్యం క‌లిగిన‌ప్పుడు త‌ల్లిదండ్రులు ఎంతో బాధ‌ప‌డ‌తారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంతో కోలుకుంటే వారి ఆనందానికి అంతే ఉండ‌దు. అలాంటి మ‌ధుర క్ష‌ణాల‌ను త‌ల్లిదండ్రుల‌కు అందిస్తోన్న డాక్ట‌ర్స్‌కు ధ‌న్య‌వాదాలు. నా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో చాలా మంది న‌న్ను క‌లిసి వారి స‌ల‌హాల‌ను ఇచ్చేవారు. అయితే కొందరి మ‌హిళ‌లకు ఇలాంటి స‌పోర్ట్ దొర‌క‌దు. ఆ విష‌యం నాకు తెలిసి బాధ‌వేసింది. మ‌రీ ముఖ్యంగా సింగిల్ మ‌ద‌ర్స్‌కు ఇలాంటి విష‌యాల్లో స‌పోర్ట్ పెద్ద‌గా ఉండ‌దు. కాబ‌ట్టి అపోలో వైస్ చైర్‌ప‌ర్స‌న్‌గా నేను ఓ ప్ర‌క‌ట‌న చేయాల‌ని అనుకుంటున్నాను. వీకెండ్స్‌లో సింగిల్ మ‌ద‌ర్ పిల్ల‌ల‌కు ఉచితంగా ఓపీడీ చికిత్స‌ను అందించ‌బోతున్నాం. ఇలాంటి ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీలో నేను వారికి నా వంతు స‌పోర్ట్ అందిచ‌టానికి సిద్ధం. ఈ ప్ర‌క‌ట‌న చేయ‌టానికి గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంద‌ని భావిస్తున్నాను” అని తెలిపింది. ఇక ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఉపాసనను ప్రశంసిస్తున్నారు.

Also Read

  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
  • Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
  • AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
  • Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Apollo Children’s Hospital
  • Ram Charan
  • Tollywood News
  • upasana konidela

తాజావార్తలు

  • IPL 2026 సీజన్‌లో 41 మ్యాచ్‌ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..

  • Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.!

  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..

  • Abhishek-Travis Head: అభిషేక్‌ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..

  • Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions