Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- జిమ్ ట్రైనింగ్ ముసుగులో హిందువు మహిళలకు వల..
- మతమార్పిడి ముఠాపై సీఎం యోగి ఉక్కుపాదం..
- 10 మంది నిందితులపై గ్యాంగ్‌స్టర్ చట్టం అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్లో జిమ్‌లలో హిందూ మహిళల్ని టార్గెట్ చేసుకుని, వారిని లవ్ ఉచ్చులోకి లాగా, ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నించిన మాఫియాపై సీఎం యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. 10 మంది నిందితులపై ‘‘గ్యాంగ్ స్టర్ చట్టం’’ కింద కేసులు నమోదు చేశారు. మహిళల భద్రత, నేర నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు బీజేపీ ప్రభుత్వం చెబుతోంది.
ఈ కేసులో ఒక ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ ఖాన్, మత గురువు ఖలీలు రెహమాన్ సహా ఇతర నిందితులు జిమ్‌లకు వెళ్లే హిందూ మహిళల్ని ప్రేమ వ్యవహారాల్లోకి దింపి, వారిని ఇస్లాంలోకి మార్చడానికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు ఒక పథకం ప్రకారం మహిళల్ని ప్రభావితం చేయడానికి యత్నించినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని, వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని యూపీ పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం నెట్‌వర్క్‌పై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు.
Also Read
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
తాజావార్తలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!