Bhatti Vikramarka: తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు..
- కేంద్రమంత్రి నితీన్ గడ్కరీని కలిసిన తెలంగాణ సీఎం.. డిప్యూటీ సీఎం..
- రాష్ట్రంలో ఉన్న రహదారులపై సుధీర్ఘంగా చర్చ..
- తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: కేంద్రమంత్రి నితీన్ గడ్కరీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న రహదారులపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సమావేశం అయ్యాము అని చెప్పుకొచ్చారు.
Read Also: Nagarjuna: మా నాగ్ బంగారం రా.. ఆ ఫ్యాన్ ను కలిసి ఫొటో ఇచ్చాడు!
Also Read
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
ఇక, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన రోడ్ల నెట్వర్క్ కావాల్సి అంశాలపై భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితీన్ గడ్కరీకి ప్రెజెంటేషన్ ఇచ్చాము అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుపై లోతుగా చర్చించాము.. వారు దానికి అంగీకరించారు.. అలాగే, విజయవాడ- హైదరాబాద్ రోడ్డుకు తొందరగా టెండర్లను పిల్చేందుకు సైతం గడ్కరీ అంగీకరించారు అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్- కల్వకుర్తి రోడ్లతో పాటు ఇతర రోడ్లపై కూడా సుధీర్ఘంగా చర్చ జరిగిందన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సహాయక సదుపాయాలు కలిపిస్తామని గడ్కరీకి చెప్పారు.. వారం రోజుల్లో హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తాము.. అలాగే, తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
తాజావార్తలు
-
Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్..
-
Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
-
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్‌షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
-
Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
-
IND vs AFG ODI: టీమిండియాకు బిగ్ షాక్.. సిరీస్ మొత్తానికి స్టార్ ఆటగాళ్లు దూరం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!