Gajendra Shekhawat: ముంపు మండలాల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకవత్ మాట్లాడుతూ.. పోలవరం ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వానిది.. పర్యవేక్షణ మాది అని ఆయన తెలిపారు. అక్టోబర్ 19న సవరించిన అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రతిపాదనలు పంపింది.. వాటిని పరిశీలిస్తున్నాం.. త్వరలో క్యాబినెట్ లో చర్చిస్తాం.. ముంపు మండలాల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నిర్మాణానికి కావాల్సిన నిధులు అందుబాటులో ఉన్నాయి.. పోలవరం నిర్వాసితుల పునరావాస అంశం రాష్ట్ర ప్రభుత్వం చూసుకొంటుంది అని గజేంద్ర సింగ్ షెకవత్ వెల్లడించారు.
Read Also: Virat Kohli: కోహ్లీ మరో అరుదైన రికార్డ్.. సచిన్ను దాటేసిన రన్ మిషన్
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇక, జలవనరుల సమర్థ వినియోగానికి ఉత్తమ వ్యవసాయ పద్ధతులు అవసరమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. దేశంలో ప్రస్తుతం 250 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. సామర్థ్యాన్ని పలు పథకాల ద్వారా పెంచుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. నీటి పునర్ వినియోగానికి ఈ సదస్సు మంచి పరిష్కారాలు సూచించాలి.. జల వనరులను కాపాడుకుంటూ కొత్త యాజమాన్య పద్ధతులు కావాలని గజేంద్ర సింగ్ షెకవత్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఒప్పందాలు చేసుకున్నామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!