Amit Shah: భారత్ త్వరలోనే నక్సలిజం నుండి విముక్తి పొందుతుంది..
- 2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుంది
- నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నది- అమిత్ షా
- ఛత్తీస్‌గఢ్‌లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి- అమిత్ షా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ‘అజెండా ఆజ్ తక్’ కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నదని అన్నారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పుడు ఈ ప్రభావం నుండి విముక్తి పొందాయని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
Read Also: Tragedy: స్కూల్ క్యాంపస్‌లో వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Also Read
- Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
- Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
- Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
- Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
ఛత్తీస్‌గఢ్‌లో కేవలం రెండు జిల్లాలు మాత్రమే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని అమిత్ షా చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ విజయం నక్సల్స్ వ్యతిరేక ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) క్యాంపును సందర్శించనున్నట్లు అమిత్ షా తెలిపారు. “నేను ఇలాంటి శిబిరాలను సందర్శించడం ఇదే మొదటిసారి కాదు, బిజెపి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, మా సమన్వయం మెరుగుపడింది.” అని అన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పురోగతి కోసం ప్రయత్నాలను ఆయన అభినందిస్తూ.. ఈ సంవత్సరంలో 900 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు అయ్యారు. 600 మందికి పైగా లొంగిపోయారు. ఎన్కౌంటర్లలో 300 మందికి పైగా మరణించారని అమిత్ షా పేర్కొన్నారు.
Read Also: Crime: భార్య గొంతు కోసి.. ఇంటికి నిప్పంటించిన భర్త.. మంటల్లో దూకి ఆత్మహత్య..
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. నక్సల్స్ కార్యకలాపాలు దాదాపు 70 శాతం తగ్గాయని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ వ్యవహారశైలిని పోలుస్తూ.. ‘మాకు ఓటు బ్యాంకు రాజకీయాలు, దేశ భద్రత, గిరిజన వర్గాల అభివృద్ధి అంత ముఖ్యమైనవి కావు.’ అని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
-
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
-
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
-
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!