Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Twitter Rival App Threads May Launch On 6th July Listed On Appstore Here Is Everything You Should Know

Threads App: ట్విటర్ కు పోటీగా రాబోతున్న మెటా థ్రెడ్.. ఫస్ట్ లుక్ ఇదే

Published Date :July 4, 2023 , 8:50 am
By Rakesh Reddy
Threads App: ట్విటర్ కు పోటీగా రాబోతున్న మెటా థ్రెడ్.. ఫస్ట్ లుక్ ఇదే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Threads App: Meta జనవరి నుండి Twitterకు పోటీగా యాప్ తీసుకురావాలని కృష్టి చేస్తోంది. ఇప్పుడు దీని వర్క్ పూర్తయిందని, త్వరలోనే లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. కంపెనీ ఈ యాప్‌ను జూలై 6న ప్రారంభించవచ్చని తెలిపారు. థ్రెడ్‌ల యాప్ యాప్ స్టోర్‌లో మెటాచే అప్ లోడ్ చేయబడింది. ఇక్కడ దాని ప్రారంభ తేదీ జూలై 6గా పేర్కొనబడింది. ఈ యాప్ Twitter లాగా ఉంటుంది, దీనిలో మీరు ట్వీట్ చేయవచ్చు, రీట్వీట్ చేయవచ్చు. లైక్, షేర్, కామెంట్స్ చేయవచ్చు. ఈ యాప్ వెరిఫికేషన్ నిమిత్తం డబ్బు వసూలు చేస్తుందా లేదా అన్నది ఇంకా పూర్తి సమాచారం వెల్లడించలేదు.

Read Also:Bank Offer : బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు శుభవార్తలు..!

నిజానికి, Twitter తర్వాత Meta Instagram, Facebook కోసం చెల్లింపు ధృవీకరణ సేవను తీసుకువచ్చింది. ఈ సేవలు భారతదేశంలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. కంపెనీ కొత్త యాప్‌లో కూడా ఇలాంటి ఫీచర్‌ను అందించే అవకాశం ఉంది. Threads యాప్‌లో వినియోగదారులు Instagram ID సహాయంతో లాగిన్ చేయగలుగుతారు. కొత్త ఖాతా అవసరం లేదు. ఈ యాప్ ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌లలో ఉన్న వ్యక్తులను అనుసరించడానికి ఫాలో ఆప్షన్ ఇస్తుంది. అంటే మీరు ఇక్కడ మీ ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులతో సులభంగా కనెక్ట్ అవ్వగలరు.

Twitter rival app Threads from Instagram is expected to launch on 6 July, 2023.#Twitter #Threads #Instagram pic.twitter.com/3LfOWnhWw2

— Abhishek Yadav (@yabhishekhd) July 4, 2023

Read Also:BAN vs IND: టీమిండియాకు ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు ఎంపిక.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!

ట్విట్టర్ మెటాతో పోటీ పడడమే కాదు, ఆ కంపెనీ మాజీ సీఈవో జాక్ డోర్సే కూడా బ్లూస్కీ ద్వారా ట్విట్టర్‌కు సవాలు విసురుతున్నారు. ఇటీవల, మస్క్ ప్లాట్‌ఫారమ్‌పై విధించిన ఆంక్షల తరువాత, ప్రజలు ట్విట్టర్‌ను వదిలి బ్లూస్కీ వైపు మొగ్గు చూపుతున్నారు. యాప్‌కి చాలా ట్రాఫిక్ పెరిగింది. అది పని చేయడం ఆగిపోయింది. కొత్త లాగిన్‌లు ఆగిపోయాయి. దీని తరువాత యాప్‌లో అధిక ట్రాఫిక్ కారణంగా అది తగ్గిపోయిందని త్వరలో పరిష్కరించబడుతుందని కంపెనీ ప్రజలకు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • meta
  • tech news
  • Threads App
  • Twitter

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions