Mark Zukerberg Security: మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్‌ల గురించి ఈ రోజు వార్తల్లో నిలిచారు. అయితే వాటిపై చేసిన ఖర్చు గురించి జనాలు చర్చించుకుంటున్నారు.
Threads: ట్విటర్‌కి పోటీగా వచ్చిన Meta's Threads యాప్‌ను లాంచ్ చేసింది. లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ యాప్ కోట్లాది మంది వినియోగదారులను కూడగట్టుకుంది. అయితే ఇప్పుడు థ్రెడ్‌ల లోగోకు సంబంధించి సోషల్ మీడియాలో విభిన్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
Threads App: Meta జనవరి నుండి Twitterకు పోటీగా యాప్ తీసుకురావాలని కృష్టి చేస్తోంది. ఇప్పుడు దీని వర్క్ పూర్తయిందని, త్వరలోనే లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. కంపెనీ ఈ యాప్‌ను జూలై 6న ప్రారంభించవచ్చని తెలిపారు.