AP CM Chandrababu: ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన టీటీడీపీ నేతల భేటీ..
- ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం
- టీడీపీ జాతీయ అధ్యక్షులు.. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
- సమావేశానికి హాజరైన టీటీడీపీ ముఖ్య నేతలు.. పొలిట్ బ్యూరో సభ్యులు.. జనరల్ సెక్రటరీలు
- అధికార ప్రతినిధులు.. అనుబంధ సంఘాల నేతలు..
- టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం.. పార్టీ బలోపేతం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ..
- సభ్యత్వ నమోదు తదితర అంశాలపై తెలంగాణ నేతలతో చర్చిస్తున్న చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది. కాగా.. ఈ సమావేశంలో టీటీడీపీ ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ నేతలతో చర్చిస్తున్నారు.
Read Also: Bhagyashri Borse: పాప గట్టి ప్లాన్ తోనే టాలీవుడ్లో దిగినట్టుందే!
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
అలాగే.. ఈ సమావేశంలో అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు తీసుకుంటున్నారు. ముఖ్యనేతల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కార్యకర్తలను కలవనున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమిలోని ఒకటైన టీడీపీ పార్టీ.. తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీకి అధ్యక్షుడు ఎవరు లేరు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పార్టీకి అధ్యక్షుడిని నియమించి తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Kevin Sullivan: ప్రముఖ రెజ్లింగ్ లెజెండ్ కెవిన్ సుల్లివన్ కన్నుమూత
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!