TSLPRB : పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసు నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) వెల్లడించింది. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెల్లడించింది. ఎస్సై(ఐటీ), ఏఎస్సై( ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేుబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల్లో తేదీలు మార్పు చేసింది టీఎస్‌ఎల్‌పీఆర్బీ. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30వ తేదీకి మార్చగా,, ఎస్సై(ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు పేర్కొంది టీఎస్‌ఎల్‌పీఆర్బీ. అంతేకాకుండా.. ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేయగా.. కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్పు చేసింది టీఎస్‌ఎల్‌పీఆర్బీ. అయితే.. ఈ నెల 5తో దేహాదారుఢ్య పరీక్షలు ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 12 సెంటర్లలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా.. 2 లక్షల 7 వేల 106 మంది అభ్యర్ధులు ఈవెంట్స్ కి హాజరయ్యారు.
Also Read : Purple Cabbage: ఊదారంగు క్యాబేజీ తింటే.. ఆ ప్రాబ్లమ్ ఉండదా..!
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
అయితే.. వీరిలో 1,11,209 అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. మొత్తం 53.7 శాతం అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు వెల్లడించింది. 2018-19 నోటిఫికేషన్ లో 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై కాగా.. ఈసారి 53.7 శాతం క్వాలిఫై అయ్యారని తెలిపింది టీఎస్‌ఎల్‌పీఆర్బీ. ఈవెంట్స్ మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాల్లో రికార్డ్ చేసినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్బీ పేర్కొంది. అయితే, ఈసారి లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్ కి ఒక్కొక్కరికి మూడుసార్లు చాన్స్ ఇచ్చినట్లు తెలిపారు టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారులు. లాంగ్ జంప్ లో 83శాతం పురుషులు, 80 శాతం మంది మహిళా అభ్యర్ధులు క్వాలిఫై అవగా, షాట్ పుట్ లో 91 శాతం మంది పురుషులు, 96 శాతం మంతి మహిళా అభ్యర్ధులు క్వాలిపై అయ్యారని టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..