TS Eamcet : తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్‌ను జెఎన్టీయూహెచ్ విడుదల చేసింది. మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్ష మే 7, 8, 9 తేదీల్లో, అగ్రికల్చర్-మెడికల్ పరీక్ష మే 10, 11 తేదీల్లో జరగనున్నాయి. ఏదైనా ఒక పరీక్షకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500, మిగతా వారు రూ. 900 చెల్లించాలి. రెండు పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 1000, మిగతా వారు రూ.1800 చెల్లించాలి. అయితే.. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్ -2023)ను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుంది. మండలి తరపున టీఎస్ ఎంసెట్ కన్వీనర్ పరీక్షల నిర్వహణ అధికారిగా ఉంటారు. టీఎస్ ఎంసెట్ కోసం కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను మార్చి 3 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆలస్య రుసుం లేకుండా స్వీకరిస్తారు.
Also Read : Virupaksha: అల్లుడి సినిమాని ప్రమోట్ చేస్తున్న మామ…
Also Read
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
- Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం
- Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం పరీక్షను మే 7 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మే 8న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే మే 9వ తేదీన కూడా ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు పరీక్ష నిర్వహిస్తారు. అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం మే 10, 11వ తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
-
New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
-
Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?