Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
- ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో క్వాడ్ సమావేశం..
- మోడీ, ట్రంప్ మధ్య సమావేశం, పాల్గొన్న ఆస్ట్రేలియా, జపాన్..
- మోడీ ‘‘టఫ్ మ్యాన్’’ అని ప్రశంసించిన ట్రంప్..
- రేర్ ఎర్త్స్ ఉత్పత్తిలో క్వాడ్ దేశాల సహకారాన్ని కోరిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quad Summit: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా జరుగుతున్న క్వాడ్ సమావేశంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్ నేతలు పాల్గొన్నారు. మనీలాలో జరుగుతున్న ఆసియాన్ 2026 సమ్మిట్‌లో భాగంగా క్వాడ్ నేతల సమావేశం జరిగింది.
మంగళవారం జరిగిన ఈ భేటీలో మరోసారి ట్రంప్, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీని ‘‘టఫ్ మ్యాన్’’ అని ప్రశంసించారు. ప్రధాని మోడీ పక్కనే ఉండగా, ఆయన ‘‘కఠినమైన వ్యక్తి’’ అని మోడీని చూపిస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు.ఆ తర్వాత జపాన్ ప్రధాని సనాయే తకైచినీ చూపిస్తూ ఆమె బహుశా ఇంకా కఠినమైన వ్యక్తి కావచ్చు అని ట్రంప్ అన్నారు. మోడీ తనకు మంచి మిత్రుడని, సమర్థవంతమైన నాయకుడని ట్రంప్ కొనియాడారు. శాంతి, స్థిరత్వం, ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతపై సభ్యదేశాలు చర్చించనున్నాయి. ఈ సమయలో రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్తత్తి విషయంలో క్వాడ్ దేశాల మధ్య సహకారం పెరగాలని ట్రంప్ అన్నారు.
Also Read
- Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
- AP-Tamil Nadu: తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఏపీకి లీక్.? 15 మంది అధికారులపై విజయ్ సర్కార్ వేటు..
- National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
అరుదైన ఖనిజాల (Rare Earths) ఉత్పత్తిని పెంచేందుకు అమెరికా, భారత్, జపాన్ చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రస్తావించారు. మరో 10 నెలల్లో అమెరికాకు అవరసమైనవన్నీ అందుబాటులో ఉంటాయని చెప్పారు.“మనకు అవసరమైన ప్రతిదీ 10 నెలల్లో అందుబాటులో ఉంటుంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో మేము భారీ స్థాయిలో ముందుకు సాగుతున్నాం. ఇతర దేశాలు కూడా అదే చేస్తున్నాయి. జపాన్ చేస్తోంది, భారత్ చేస్తోంది, మనమందరం ఈ పని చేస్తున్నాం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!