TRS MP : జీఎస్టీ రేట్ల పెంపుపై గులాబీ దండు పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS Parliament Members Protest at Delhi Parliament Premises.
గత సోమవారం వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే… ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లపై రేట్లు పెంచుతున్నట్లు బిల్లు పెట్టారు. అయితే దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులపై ఇప్పటికే పెనుభారం మోపుతున్న కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ రేట్లు పెంచి మరింత సామాన్యుల నడ్డి విరిచేందుకు సిద్ధమైందంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో జీఎస్టీ రేట్ల పెంపుపై ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే. కేశవరావు నేతృత్వంలో విపక్ష పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర బీజేపీ ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు, గ్యాస్ ధరల పెంపు పై ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలు, పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ పన్ను విధించిన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..