India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
- భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారైందన్న పీయూష్ గోయల్
- ప్రస్తుతం న్యాయపరమైన ముసాయిదా, తుది నిబంధనల రూపకల్పన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-US Trade Deal: భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో తొలి దశ ఖరారైందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యాయపరమైన ముసాయిదా రూపకల్పన, తుది వివరాలు ఖరారు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్కు మెరుగైన సంకాల ప్రయోజాలను లభించేలా ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఎస్ఆర్సీసీ శతాబ్ధి సదస్సులో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. అమెరికాలో మొత్తం సుంకాల వ్యవస్థకు సంబంధించిన స్పష్టత వచ్చిన తర్వాతే ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని చెప్పారు. అమెరికా చేపడుతున్న సెక్షన్ 301 చర్యల తర్వాత, సుంకాల నిర్మాణంలో మార్పులు పరిగణలోకి తీసుకుని ఇరు దేశాలు అంగీకారంతో సంతకాలకు తగిన సమయం నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.
Also Read
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
-
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
-
India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..