Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Tripti Dimri Animal Beauty Going To Act In Prabhas Movie

Tripti Dimri : ప్రభాస్ మూవీ లో నటించబోతున్న యానిమల్ భామ..?

Published Date :December 6, 2023 , 4:39 pm
By Murali Krishna
Tripti Dimri : ప్రభాస్ మూవీ లో నటించబోతున్న యానిమల్  భామ..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో యానిమల్‌ లాంటి వైలెంట్ మూవీ తెరకెక్కించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాత సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయబోతున్నాడు.. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నట్లు గతంలో ఈ దర్శకుడు తెలిపాడు.ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీలో యానిమల్ సినిమా లో కీలకపాత్ర పోషించిన తృప్తి దిమ్రి నటించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. యానిమల్ సినిమాలో జోయా అనే పాత్రలో రెచ్చిపోయి నటించిన ఆమె ప్రభాస్ సరసన బంపర్ ఆఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది.యానిమల్ మూవీలో చాలా వయోలెంట్ పాత్రలో కనిపించిన రణ్‌బీర్ కపూర్ తో ఓ సీన్ లో రొమాన్స్ పండించిన తృప్తి దిమ్రి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ సందీప్ తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం..రూ400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా గురించి ఇప్పటి వరకూ ఎలాంటి న్యూస్ కూడా బయటకు రాలేదు.

ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ మూవీస్ తో ఎంతో బిజీగా వున్నాడు. ఆ మూవీస్ పూర్తి అయిన తర్వాత సందీప్ తో స్పిరిట్ మూవీ చేయనున్నాడు. అయితే తృప్తి ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేయడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి యానిమల్ మూవీలో జోయా పాత్ర కోసం కూడా సందీప్ రెడ్డి వంగా తృప్తిని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాడట.యానిమల్ సినిమాలో తృప్తి అదరగొట్టడంతో తన స్పిరిట్ లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో ఆమె పాత్ర ఏంటన్న విషయం పై ఇంకా స్పష్టత లేదు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. యానిమల్ మూవీ కంటే ముందు తృప్తి దిమ్రి మామ్, పోస్టర్ బాయ్స్ మరియు లైలా మజ్నూలాంటి సినిమాలు చేసింది. అయితే యానిమల్ మూవీ తో ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.మరి ప్రభాస్ సినిమాతో పాటు మరో పెద్ద హీరో సినిమాలో కూడా ఈ భామకు ఛాన్స్ లభిస్తుందో లేదో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #rabir kapoor
  • #trupti dimri
  • animal
  • prabhas
  • Sandeep Reddy Vanga

తాజావార్తలు

  • Meerut Viral Video: విడాకుల తర్వాత కూతురికి గ్రాండ్ వెల్‌కమ్.. బాజభజంత్రీలతో తండ్రి ఘనస్వాగతం! వీడియో వైరల్

  • Fire Accident: పల్లెవెలుగు బస్సులో మంటలు.. బస్సులో 21 మంది ప్రయాణికులు…

  • US pilot rescue Op: సినిమాకు ఏం తక్కువ కాదు.. ఇరాన్‌లో యూఎస్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్స్..

  • Kunki Choudhury: సీఎం హిమంత బిస్వ శర్మను సవాలు చేస్తున్న 27 ఏళ్ల ‘జెన్‌ జీ’ అభ్యర్థి.. కుంకీ చౌదరి ఎవరు?

  • Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions