చాలా కాలం నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగా ఒక పాడ్‌కాస్ట్ వీడియో షూట్ చేశాడు. Also Read:AMB: ఏఎంబీలో వీరమల్లు చూసిన జాన్వీ, బుచ్చిబాబు? ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని అడిగితే,…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ లాంటి వైలెంట్ మూవీ తెరకెక్కించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాత సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయబోతున్నాడు.. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నట్లు గతంలో ఈ దర్శకుడు తెలిపాడు.ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీలో యానిమల్ సినిమా లో కీలకపాత్ర పోషించిన తృప్తి దిమ్రి నటించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. యానిమల్ సినిమాలో జోయా అనే…