బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి.అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ‘యానిమల్ ‘ మూవీ దుమ్మురేపింది.. ఇదిలా ఉంటే ‘యానిమల్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘యానిమల్ పార్క్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది.. తాజా సమాచారం…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ లాంటి వైలెంట్ మూవీ తెరకెక్కించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాత సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేయబోతున్నాడు.. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నట్లు గతంలో ఈ దర్శకుడు తెలిపాడు.ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీలో యానిమల్ సినిమా లో కీలకపాత్ర పోషించిన తృప్తి దిమ్రి నటించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. యానిమల్ సినిమాలో జోయా అనే…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తాజాగా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిపారు.. సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అయితే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే బ్రేక్ తీసుకోనున్నట్టు తెలిపారు. రణ్‌బీర్ బ్రేక్ తీసుకోవడానికి కారణం తన కూతురు రాహా అని తెలుస్తుంది.. హీరోయిన్ అలియాభట్, రణ్‌బీర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో వీరి వివాహం జరిగింది. వీరికి నవంబర్ 6న పాప రాహా జన్మించింది. ఆ చిన్నారి జన్మించి ఏడాది…