Revanth Reddy : భారత్ జోడో యాత్ర.. హస్తినకు టీపీసీసీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని కీలక నేతలు వదిలి వెళ్తుండటంలో కాంగ్రెస్ కుర్చీ లుకలుకగా ఉంది. అయితే.. దేశవ్యాప్తంగా రోజు రోజుకూ బలోపేతమవుతున్న బీజేపీని ఢీ కొట్టాలంటే.. కాంగ్రెస్ కూడా అదేస్థాయిలో బలోపేతవడం అనివార్యం. అయితే.. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పేరిట పాదయాత్ర చేయనున్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ కమ్రంలోనే తెలంగాణలో సైతం రాహుల్ భారత్ జోడో యాత్ర చేయనున్నారు. అయితే.. నేడు ఈ పాదయాత్రపై సాయంత్రం ఏఐసీసీలో ఆఫీసులో సమావేశం నిర్వహించునున్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో 13 రోజులు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అయితే.. పాదయాత్రను పటాన్ చెరు, మెదక్, సంగారెడ్డి మీదుగా కొనసాగించాలని రేవంత్ రెడ్డి ఈ సమావేశం కోరే ఆలోచనలో ఉన్నట్లు టీ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా పాదయాత్రను మరో రెండు రోజులు పొడిగించాలని రాహుల్‌ను రేవంత్ రెడ్డి కోరనున్నారు. 4 లోక్‌సభ, 9 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 326 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.
తాజావార్తలు
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
-
Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!