Gurucharan Dies: టాలీవుడ్లో విషాదం.. పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత!
- గీత రచయిత గురుచరణ్ కన్నుమూత
- రెండు వందలకు పైగా సినిమా పాటలు
- మోహన్బాబుకు ఇష్టమైన రచయిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lyricist Gurucharan Passed Away: టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం హైదరాబాద్ రహమత్ నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గురుచరణ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకి భార్య పద్మ, కుమారుడు రవికిరణ్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్ర ప్రసాద్. ఒకప్పటి ప్రముఖ నటి ఎంఆర్ తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడే ఈ గురుచరణ్.
Also Read: Regina Cassandra: ఎన్నో రిలేషన్షిప్స్ ఉన్నాయి.. నేను ఓ సీరియల్ డేటర్ను: రెజీనా
Also Read
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
ఎంఎ చదివిన గురుచరణ్ ప్రఖ్యాత రచయిత ఆచార్య ఆత్రేయ శిష్యుడు. ఆయన రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. గురుచరణ్ కలం నుంచి జాలు వారిన వాటిలో ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిల’, ‘కుంతీకుమారి తన నోరు జారి’ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. సీనియర్ నటుడు మోహన్ బాబుకు గురుచరణ్ అంటే ప్రత్యేక అభిమానం. అందుకే ఆయన నంటించిన సినిమాలో ఒక్క పాటైనా గురుచరణ్ చేత రాయించేవారు. గురుచరణ్ మరణం తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!