Viral Video: సింహం, పులి ఫైట్.. ఏది పవర్‌ఫుల్లో మీరే చూడండి!
- సింహం-పులి తలపడితే
- ఏది అత్యంత శక్తిమంతమైనది?
- డిబేట్‌కు ఈ వీడియోతో చెక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lion vs Tiger Viral Video: అడవికి ‘రారాజు’ సింహం. సింహంతో పోరాటం అంటే.. ఏం జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అందుకే సింహం కనిపించగానే అన్ని జంతువులూ పరార్ అవుతుంటాయి. మరోవైపు పులి కూడా తక్కువదేం కాదు. పులి ‘పంజా’ దెబ్బకు ఎంతటి బలమైన జంతువైనా కంగుతింటుంది. అలాంటి సింహం, పులి తలపడితే.. ఆ ఫైట్ ఎలా ఉంటుంది?, గెలుపు ఎవరిని వరిస్తుంది?, రెండింట్లో ఏది అత్యంత శక్తిమంతమైనది? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వీటన్నింటికి సమాధానం ఓ వీడియోలో దొరికింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం… ఓ కొండ ప్రాంతంలో సింహం, పులి తలపడ్డాయి. సింహం తన సహజ రీతిలో దాడి చేస్తే.. పులి మాత్రం తన పంజా ఒక్కసారిగా విసిరింది. పులి పంజా దాటికి సింహం మట్టికరిపించింది. అయితే అదే సమయంలో మరో రెండు సింహాలు అక్కడికి రావడంతో పులి కాస్త వెనకడుగు వేసింది. సింహం దాటి చేయడంతో పులి కూడా ఎదురుదాడికి దిగింది. పులి దాటికి సింహం వెనకడుగు వేసింది. సింహం, పులి ఫైట్ పూర్తికాకముందే వీడియో ముగిసిపోయింది.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్‌మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
Also Read: Team India Coach: టీమిండియా కోచ్ ప్రకటన ఆలస్యం.. అసలు కారణం ఏంటంటే?
సింహం, పులి ఫైట్‌కు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని ‘Chief Himself’ అనే ఎక్స్ ఖాతాలో ఇటీవల పోస్ట్ చేయగా.. లైకుల వర్షం కురుస్తోంది. ఈ వీడియోకు భిన్న కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది పులికే బలం ఎక్కువ అని కామెంట్స్ చేస్తున్నారు. పులి vs సింహం డిబేట్‌కు ఈ వీడియోతో చెక్ పడిందంటున్నారు.
I finally found a fight video between Lion & Tiger 😁.
Help tag Arojinle, Team Tiger and Team Lion.
It looks like the tiger stayed more solid in this fight o. pic.twitter.com/wnWtbNVtiJ
— Chief Himself (@omokaaroojire) May 30, 2024
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!