Titanic Watch Action: వేళల్లో కోట్లకి అమ్ముడుబోయిన టైటానిక్ ప్రయాణికుడి వాచ్.. ఎన్ని కోట్లంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టైటానిక్ డిజాస్టర్ గురించి మనకి తెలిసిందే. ఏప్రిల్ 15, 1912 న, ప్రయాణికులతో నిండిన ఈ ఓడ భారీ మంచుతో ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. ఈ విపత్తులో అమెరికన్ వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్ కూడా మరణించాడు. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. అయితే అతడు ధరించిన బంగారు వాచీ ఇటీవలే ఇంగ్లండ్‌లో జరిగిన వేలంలో అమ్ముడుపోయింది. అందులో వాచ్ కు రికార్డు స్థాయిలో ధర పలికింది.
Also read: Shruti Haasan: శృతి హాసన్‌తో బ్రేకప్ ధృవీకరించిన మాజీ ప్రియుడు..సారీ అంటూనే!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
అది నిర్వహకులకు ఊహించని విధంగా 1.46 మిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో రూ. 12.17 కోట్లకు విక్రయించబడింది. ఈ విషయాన్ని హెన్రీ ఓల్డ్ రిడ్జ్ అండ్ సన్ కంపెనీ ప్రకటించింది. ఈ కంపనీ వాచ్ ను వేలానికి ఉంచగా.. వేలంలో ఈ వాచీ ధర ఒకటి నుంచి ఒకటిన్నర మిలియన్ పౌండ్ల వరకు అంటే కోటి రూపాయల నుంచి ఒకటిన్నర కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని నిర్వాహకులు అంచనా వేశారు. కానీ ఒక అమెరికన్ ఔత్సాహికుడు తన అంచనాలను మించి, అంత ఎక్కువ ధరకు కొనుగోలు చేశాడు.
Also read:Jairam Ramesh: మోడీ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు..
ఇక ఈ టైటానిక్ ఉదాంతంపై హాలీవుడ్లో తీసిన టైటానిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధిగాంచిందో చెప్పాల్సిన అవసరం లేదు. టైటానిక్ మునిగిపోయినప్పటి నుంచి ఇప్పటికి ఆ ప్రాంతంలో టైటానిక్ సంబంధించి అనేక శిధిలాలను ఇప్పటికీ చాలామంది బయటకు తీసుకొస్తూనే ఉన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?