Tiger : బద్లాపూర్ తాండ అటవీ ప్రాంతంలో పులి సంచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అటవీ ప్రాంతాల్లోని ప్రజలను పులుల సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని బద్లాపూర్ తాండ అటవీ ప్రాంతంలో పులి సంచారిస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ పొలంలోని కుక్కపై పులి దాడి చేసి తిన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని సందర్శించారు. పులి పాదముద్రలు గుర్తించేందుకు అధికారుల ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మైల్వర్ తండాలో సంచరించిన పులి.. పక్కనే కర్ణాటక రాష్ట్రం అటవీ ప్రాంతం కలుపుకొని ఉండడంతో తరచూ పులులు సంచరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : Jyothula Chanti Babu: ఎన్టీఆర్‌ని మింగేసిన అనకొండ చంద్రబాబు.. నమ్మి మోసపోయిన వాళ్లలో నేను ఒకడిని..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అయితే.. పులి సంచారం గురించి తెలియడతో ఆ తండాతో పాటు పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీ శాఖ అధికారులు సూచించారు. అయితే.. వేరుశనగ పంట పండి చేతికొచ్చే దశలో ఉందని పొలాలకు కాపలాగా వెళ్లకుంటే అడవి పందులు పంటను నాశనం చేస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. గత మూడు రోజు క్రితం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో పులి . సోమవారం సిర్పూర్ మండలం వెంపల్లి బొందలబ్రిడ్జి సమీపంలో వాహనదారులకు పులి కనిపించిందని ప్రయాణికులు తెలిపారు. కారులో వెళ్తున్న వ్యక్తులు పులిని సెల్ ఫోన్ లో బంధించినట్లు తెలిపారు. పులి సంచారంతో సిర్పూర్ ప్రాంతంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Also Read : Adipurush: ఇది దేశం గర్వించే సినిమా అవుతుంది- కృతి సనన్
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!