Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన మోస్ట్ డిఫరెంట్ మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ ‘త్రికాల’. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం, ఇప్పుడు OTTలలో సైతం సంచలనం సృష్టిస్తోంది. ‘A Script of God’ అనే ఆసక్తికరమైన సబ్‌టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం.. ప్రస్తుతం జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్ట్స్ వంటి ఏకంగా మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఏకకాలంలో స్ట్రీమింగ్ అవుతూ దుమ్మురేపుతోంది. అన్ని ప్లాట్‌ఫామ్స్‌లోనూ టాప్ రేటింగ్‌తో ట్రెండ్ అవ్వడమే కాకుండా, ప్రముఖ గ్లోబల్ మూవీ డేటాబేస్ ‘ఐఎండీబీ’లో ఏకంగా 9.1 రేటింగ్ అందుకొని టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.
గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా దాస్, మహేంద్రన్, విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను నూతన దర్శకుడు మణి తెల్లగూటి తెరకెక్కించారు. ఈ సినిమా కేవలం రొటీన్ డైలాగులకే పరిమితం కాకుండా.. హిందూ ధర్మంలోని కర్మ సిద్ధాంతం, గో సంరక్షణ ప్రాముఖ్యత, పునర్జన్మల వైవిధ్యాన్ని విజువల్‌గా ఆవిష్కరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పౌరాణికతను నేటి ఆధునిక ప్రపంచంతో మేళవిస్తూ.. మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలను అద్భుతంగా సమన్వయం చేసి ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా మలిచారు దర్శకుడు మణి తెల్లగూటి.
Also Read
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
- Vaibhav Sooryavanshi: "టాస్ వేసేదాకా చెప్పలేదు".. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!
తాజావార్తలు
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..