Tadipatri Tension: తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు.. మూడు కేసులు నమోదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలపై మూడు కేసులు నమోదు అయ్యాయి. పరస్పరం ఒకరిపై మరొకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు.. కాగా, జేసీ, పెద్దారెడ్డి కుటుంబాల మధ్య జరిగిన దాడిలో గాయపడిన కానిస్టేబుల్ కమల్ భాష ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అష్మిత్ రెడ్డిలతో పాటు మరి కొందరిపై 147, 148, 188, 353, 332 r/w, 149 IPC, 125 RP యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Read Also: Road Accident : అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి
Also Read
మరోవైపు, జేసీ అష్మిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డిలతో పాటు మరో వంద మందిపై 147, 148, 506, 188, 324, 427r/w, 144 ఐపీసీ సెక్షన్లు 125 RP యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకో వైపు, కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు జేసీ అష్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, దీపక్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డిలతో పాటు మరి కొంత మందిపై 147, 148, 506, 188, 324, 427r/w, 144 ఐపీసీ సెక్షన్లు, 125 RP యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!