US: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు మృతి
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
- భారతీయ సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి ఒంటరి వాడైన కుమారుడు అడ్రియన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ ఘటన టెక్సాస్‌లోని లంపాసాస్ కౌంటీలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో 45 ఏళ్ల అరవింద్ మణి, అతని భార్య 40 ఏళ్ల ప్రదీపా అరవింద్, 17 ఏళ్ల కుమార్తె ఆండ్రిల్ అరవింద్ మరణించినట్లు సమాచారం. అరవింద్ మణి కుటుంబం లియాండర్‌లో నివసిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక్కరే మిగిలారు. ప్రమాదం జరిగిన సమయంలో అరవింద్ మణి 14 ఏళ్ల కుమారుడు అడ్రియన్ కారులో లేడని సమాచారం.
Rishabh Pant: రిషబ్ పంత్లో ఈ కళ కూడా ఉందా.. వీడియో వైరల్
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
U.S. రూట్ 281లో కారు ప్రయాణిస్తోందని టెక్సాస్ భద్రతా అధికారులు తెలిపారు. ఈ కారును డ్రైవర్ జాసింటో కోవ్ నడుపుతున్నాడు. వారు కారులో ప్రయాణిస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తు కారు వెనుక టైరు పగిలింది. దీంతో కారు అదుపు తప్పి మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా.. మృతి చెందారు. కారులో అరవింద్ మణి, అతని భార్య, కుమార్తెను ఉత్తర టెక్సాస్‌లోని కళాశాలకు తీసుకువెళుతుండగా ప్రమాదం జరిగింది. అయితే అదృవశాత్తు తల్లిదండ్రులు తమ కొడుకును ఇంటి వద్ద వదిలిపెట్టారు. దీంతో.. అతను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే.. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోవడంతో తీవ్రంగా రోదిస్తున్నాడు. మరోవైపు… ప్రమాద ఘటనపై పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ ట్రూపర్ బ్రియాన్ వాష్కో మాట్లాడుతూ.. “నా 26 ఏళ్ల కెరీర్‌లో ఇంతటి ఘోరమైన ప్రమాదాన్ని చూడటం ఇదే తొలిసారి” అని అన్నారు.
Komatireddy Venkat Reddy : మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు..
ఈ ప్రమాదంపై రూస్ స్కూల్ ప్రిన్సిపాల్ విచారం వ్యక్తం చేశారు. అతను ఒక లేఖ వ్రాశాడు. ‘మా విద్యార్థి ఆండ్రిల్ అరవింద్ మరణించారని తెలియజేయడానికి నేను చాలా బాధపడ్డాను. ఆండ్రిల్ మరియు అతని తల్లిదండ్రులు ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ వార్తతో మేము చాలా బాధపడ్డాము. మా ఆలోచనలు ఆండ్రిల్ కుటుంబంతో ఉన్నాయి. కుటుంబంలో జీవించి ఉన్న ఏకైక సభ్యుడు అడ్రియన్‌కు సహాయం చేయడానికి $758,000 కంటే ఎక్కువ సేకరించాం’ అని తెలిపారు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!