Clash Between two Groups: రెండు వర్గాల మధ్య హింసాత్మక పోరాటం.. ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clash Between two Groups: రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య హింసాత్మక పోరాటం చోటుచేసుకుంది. ఈ దాడుల్లో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులకు తెగబడగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Fire Accident: ఢిల్లీ భగీరథ్ ప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 200 దుకాణాలు దగ్ధం
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
భరత్పూర్ పోలీసుల ప్రకారం.. భరత్పూర్ జిల్లాలోని కుమ్హెర్ తాలూకాలో గల సక్రౌరా గ్రామంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన హింసాత్మక పోరాటంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సముందర్, లఖన్ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్లు భరత్ పూర్ ఏఎస్పీ అనిల్ మీనా వెల్లడించారు. మృతులు ముగ్గురిని సముందర్, ఈశ్వర్, గజేంద్రగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్పీ భరత్పూర్ అనిల్ మీనా తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!