Liqour : మద్యంపై పోరు ప్రకటించిన ఆ తండా యువకులు
- పచ్చని పల్లెల్లో
- తండా లలో మద్యం చిచ్చు పెడుతుండటంతో.. తండా యువకులు మద్యం పై పోరు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సంగ్య తండా బెల్టు షాపుల మూలంగా. పగలు
- రాత్రి అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు 24 గంటల పాటు జరుగుతున్నాయి.ఒక్కటైన తండా వాసులు తండా లో గల్లీ తిరుగుతూ మద్యం విక్రయాలను నిషేధిస్తూ ర్యాలీ నిర్వహించారు.ఆరు వందల జనాభా కలిగిన చిన్న తండాలోనే ఐదు బెల్ట్ షాపులు ఈ ఒక్క తండా లో ఉన్నాయంటే.. మద్యం విక్రయాలు ఏ స్దాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. రోజు కూలి పనులకు వెళ్లి రాత్రి అయిందా కంటే మద్యానికి బానిసైన కుటుంబాలను పట్టించుకోవడం లేదని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పచ్చని పల్లెల్లో , తండా లలో మద్యం చిచ్చు పెడుతుండటంతో.. తండా యువకులు మద్యం పై పోరు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సంగ్య తండా బెల్టు షాపుల మూలంగా. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు 24 గంటల పాటు జరుగుతున్నాయి.ఒక్కటైన తండా వాసులు తండా లో గల్లీ తిరుగుతూ మద్యం విక్రయాలను నిషేధిస్తూ ర్యాలీ నిర్వహించారు.ఆరు వందల జనాభా కలిగిన చిన్న తండాలోనే ఐదు బెల్ట్ షాపులు ఈ ఒక్క తండా లో ఉన్నాయంటే.. మద్యం విక్రయాలు ఏ స్దాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. రోజు కూలి పనులకు వెళ్లి రాత్రి అయిందా కంటే మద్యానికి బానిసైన కుటుంబాలను పట్టించుకోవడం లేదని.
Bigg Boss 8 : సోనియా ఆకులు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
కూలి డబ్బులు మొత్తం మద్యం తాగడానికి ఖర్చు చేయడంతో కుటుంబలు రోడ్డు న పడుతున్నాయి గ్రహించినతండా వాసులు. మద్యాన్ని తండా లోకి రాకుండా కట్టడి చేయాలని మద్య నిషేధానికి ఏకగ్రీవ తీర్మాణం చేశారు…తండాలో బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశారు..ఎవరైనా తండా తీర్మానం వ్యతిరేకంగా అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే లక్ష రూపాయల జరిమాన విధిస్తాం అని తీర్మానం చేశారు.తుర్కపల్లి పోలీసుల సహకారంతో సంగ్య తండా సంపూర్ణ మధ్యపానం నడుము కట్టారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
Hassan Nasrallah: పేలుడు స్థలం నుంచి హిజ్బుల్లా చీఫ్ మృతదేహం రికవరీ.. మరణానికి కారణం ఇదే..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!