Railway Helpline Number: రైలు ప్రయాణికులకు ఈ నెంబర్ ముఖ్యం.. సేవ్ చేసుకోండి
- రైలు ప్రయాణికులకు ఈ నెంబర్ ముఖ్యం
- 139 నెంబర్ సేవ్ చేసుకోండి
- రైలులో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తే కాల్ చేయొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలాసార్లు ప్రయాణీకుల ఆరోగ్యం క్షీణించడం జరుగుతుంది. ఆ పరిస్థితిలో వారికి ఏమి చేయాలో అర్థం కాదు. రైలులో ప్రయాణించేటప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే.. మీకు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడే ఓ నెంబర్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రైలు వెళ్తున్నప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు 139 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు.
nternational Yoga Day 2024: ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం.. ‘సూర్య నమస్కారం’
Also Read
- 144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
రైల్వే అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది
ఒక ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించిన తరువాత, అతనికి సకాలంలో వైద్యం అందక మరణించిన సంఘటనలు రైలులో చాలాసార్లు కనిపించాయి. అయితే.. ప్రయాణ సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ప్రయాణికులకు సహాయం చేసేందుకు రైల్వేశాఖ అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. అది కూడా రైలులోనే..
TTE సహాయం తీసుకోవచ్చు
139కి కాల్ చేయడమే కాకుండా.. మీరు టీటీఈ (TTE)కి.. మీరు లేదా ఎవరైనా ప్రయాణీకుల అనారోగ్య సమస్యల గురించి తెలియజేయవచ్చు. టీటీఈ దగ్గర ప్రయాణికులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఈ క్రమంలో.. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందిస్తాడు.
Xలో సహాయం కోసం అడగవచ్చు
X (Twitter)ని ఎలా ఉపయోగించాలో మీకు తెలిస్తే.. మీరు భారతీయ రైల్వేలు, రైల్వేలు లేదా IRCTCని ట్యాగ్ చేసి, మీ PNR సమాచారాన్ని అందించడం వల్ల సహాయం అడగవచ్చు.
రైలులో మెడిసిన్ పొందవచ్చా?
రైలులో ప్రయాణికుడు అనారోగ్యానికి గురైతే.. మీరు 139కి కాల్ చేసి మెడిసిన్ అడగవచ్చు. 58 కంటే ఎక్కువ రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా.. రైల్వే ప్రయాణికులు డాట్ ఇన్ యాప్‌కి వెళ్లి కూడా సహాయం అడగవచ్చు.
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!