Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Thiruveer Papam Prathap Movie Release Date Vs Ipl Match Comments

Papam Prathap: IPL కంటే మా సినిమానే బాగుంటుంది.. ‘పాపం ప్రతాప్’ హీరో తిరువీర్ కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్!

Published Date :April 16, 2026 , 8:08 am
By Mounika
Papam Prathap: IPL కంటే మా సినిమానే బాగుంటుంది.. ‘పాపం ప్రతాప్’ హీరో తిరువీర్ కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పాపం ప్రతాప్’ ఈ శుక్రవారం (ఏప్రిల్ 17) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఎస్‌.పి. దుర్గా నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1990ల నాటి గోదావరి గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ప్రతాప్ (తిరువీర్) తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక చిన్న సంఘటన వల్ల పంచాయితీలో ఎదురైన అవమానం.. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే కథ. ఇందులో అజయ్ ఘోష్, రాశి, రఘు బాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు. కె.ఎమ్. రాధాకృష్ణ అందించిన సంగీతం ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను హోరెత్తిస్తోంది. అయితే,

Also Read : Raja Shivaji Anthem: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘రాజా శివాజీ’ ఫస్ట్ సాంగ్!

తాజాగా తిరువీర్ ఐపీఎల్ (IPL) మ్యాచ్‌తో తన సినిమాను పోలుస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ 17న ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (GT vs KKR) మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది. దీనిపై తిరువీర్ స్పందిస్తూ.. ‘థియేటర్స్‌కి రండి.. మిమ్మల్ని ఏమాత్రం నిరాశ పరచను. 17న జరిగే గుజరాత్ vs KKR మ్యాచ్ కన్నా మా సినిమా బాగుంటుంది’ అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. క్రికెట్ పిచ్చితో ఉన్న ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకు తిరువీర్ చేసిన ఈ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • GT vs KKR April 17 match
  • Papam Prathap movie release date
  • Telugu comedy drama 2026
  • Thiruveer latest news.
  • Thiruveer Papam Prathap updates

తాజావార్తలు

  • Virat Kohli: ఒక్క పరుగు దూరంలో ఆగిన రికార్డ్! 49 వద్ద కోహ్లీ అవుట్.. నిరాశలో అనుష్క శర్మ!!

  • Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా

  • MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్

  • Papam Prathap: IPL కంటే మా సినిమానే బాగుంటుంది.. ‘పాపం ప్రతాప్’ హీరో తిరువీర్ కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్!

  • Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions