Satyamrajesh: పోలిమేరలో పోయించడానికి వస్తున్నారు..
- మా ఊరి పొలిమేర -3 ప్రారంభం
- స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు
- చేతబడితో కలెక్షన్లు కొల్లగొట్టిన సత్యం రాజేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు సత్యం రాజేష్. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అలరించాడు ఈ హాస్యనటుడు. కరోనా కాలంలో సత్యం రాజేష్ హీరోగా మా ఊరి పొలిమేర అనే వెబ్ సీరిస్ లో నటించాడు. 2021లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. హీరోగా తోలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు దక్కించుకోన్నాడు రాజేష్.
పొలిమేర ఎండ్ లో పొలిమేరకు సీక్వెల్ ఉండేలా హింట్ ఇచ్చాడు దర్శకుడు. అందులో భాగంగానే సత్యం రాజేష్ హీరోగా మా ఊరి పొలిమేర -2 ను తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. థియేటర్లలో విడుదలైన పొలిమేర -2 ట్రెమండస్ రెస్పాన్స్ రావడమే కాదు, పూర్తి స్థాయి కమర్షియల్ హిట్ అందుకున్నాడు హీరో రాజేశ్. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆల్ ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చింది. కాగా పొలిమేర -2 చివరలో సీక్వెల్ ఉన్నట్టు ప్రకటించారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఈ నేపథ్యంలో నేడు పొలిమేర -3కి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నాము. ఈ సారి రేసీ స్క్రీన్ ప్లే తో పాటు, అనేక ట్విస్ట్ లతో మీ ఊహకందని విధంగా ఉండబోతోంది, దర్శకుడు అనిల్ విశ్వనాథ్ పార్ట్ -3ని అద్భుతంగా తెరకెక్కించబోతున్నాడు త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు నిర్మాతలు. ఈ సీక్వెల్ ఎంత మేరకు అలరిస్తుందో ఏ మేరకు భయపెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!