Home
Cinema Updates
Cinema Updates News
-
Dorothy : డొరొతీ ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే.. లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు
సాధారణంగా సినిమాల్లో క్లైమాక్స్ అంటే హీరో ఎంట్రీ ఇచ్చి రౌడీలను ఇరగదీయడం చూస్తుంటాం. కానీ ఒకవేళ హీరోయిన్ ఏకంగా కుంగ్ ఫూ రేంజ్లో బ్రూస్ లీలా మారి విలన్ల భరతం పడితే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ యాక్షన్ సీక్వెన్స్ ‘డొరొతీ’ (సుబ్బు) ఒరిజినల్ స్క్రిప్ట్ క్లైమాక్స్లో ఉందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ స్క్రిప్ట్లో ఉన్న ఎమోషనల్ అండ్ యాక్షన్ ట్విస్ట్ ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. అయితే… -
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
సినిమా రంగంలో హీరోయిన్ల ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హద్దులు, తెరపై పాత్రల రూపురేఖలు, వేసే దుస్తుల విషయంలో హీరోయిన్లు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ప్రముఖ సినీ నిర్మాత, టాక్ షో హోస్ట్ కరణ్ జోహార్తో జరిగిన ఓ ముఖాముఖిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్ పరిమితులు, గ్లామర్ షోపై స్పష్టమైన, నిర్మొహమాటమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ది సినిమాలో జాన్వీ కపూర్… -
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
Lokesh Kanagaraj: డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో, లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘డీసీ’. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. పూర్తి స్థాయి రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా.. సమాజంలోని డార్క్ అండర్వరల్డ్ బ్యాక్డ్రాప్, మైండ్ గేమ్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ల చుట్టూ తిరుగుతుంది. లోకేష్ కనగరాజ్ తనదైన విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో మెప్పించారు. ఈ సినిమా మంచి… -
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
‘Varanasi’ Surprise: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ – వరల్డ్ గ్రాండ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమా విడుదలకు ముందే డిజిటల్, ప్రమోషనల్ ప్రచారంలో జోరు పెంచిన మేకర్స్.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే రోజున అభిమానుల కోసం అఫీషియల్ మర్చండైజ్ (Official Merchandise) ప్రకటనతో సర్ ప్రైజ్ ఇచ్చారు. చిత్ర యూనిట్ పంచుకున్న వివరాల ప్రకారం.. ‘వారణాసి’ థీమ్తో ప్రత్యేకంగా… -
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వ్యక్తిగత జీవితం, మెగా కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్కాస్ట్లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి కొంత ప్రైవేట్ పర్సన్గా ఉంటానని, ఎక్కువగా తన పని, కుటుంబం, స్నేహితులకే సమయం కేటాయిస్తానని తెలిపారు. షూటింగ్ సమయంలో సినిమాపైనే పూర్తిగా దృష్టి పెడతానని, షూటింగ్ లేని సమయంలో కుటుంబంతో గడపడం, స్నేహితులతో… -
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
NBK : నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా… -
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
Ramayan Leak: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ ఫిల్మ్ ‘రామాయణం’. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంటర్నెట్లో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ‘సినీమాకాన్’ ఈవెంట్లో ప్రదర్శించిన అఫీషియల్ ట్రైలర్ నుంచి ఒక 11 సెకన్ల క్లిప్ లీక్ అయిందంటూ నెట్టింట ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో రణబీర్ కపూర్… -
Akhil Raj: హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి?
‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్, ఒక డెలివరీ బాయ్పై దాడి చేస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, సదరు డెలివరీ బాయ్ తన తల్లితో అసభ్యంగా మాట్లాడాడని, అందుకే సీరియస్ అయ్యానని అఖిల్ రాజ్ వివరణ ఇస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇదిలా ఉంటే, తాజాగా అఖిల్ రాజ్ కారుపై కొంతమంది దుండగులు దాడికి దిగుతున్నట్లుగా ఉన్న ఒక వీడియోను అఖిల్ రాజ్… -
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రధానిని కలవడం పట్ల ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మోడీని సాక్షాత్తూ దైవాంశసంభూతుడిగా, మహనీయుల కలబోతగా అభివర్ణిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇటీవల తెలంగాణా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన తనికెళ్ల భరణి.. ఆయనతో ఆత్మీయంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ… -
Panchali Panchabhartruka: హీరోగా మారుతున్న రాప్ సింగర్ రోల్ రైడా!
పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్స్కి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. సరిగ్గా అదే కోవలో, అవుట్ అండ్ అవుట్ నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్న సరికొత్త చిత్రం “పాంచాలి పంచభర్తృక”. నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రోయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై రాజ్ పవన్, వెంకట్ దుగ్గిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్తోనే ఆడియన్స్లో మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ…
తాజావార్తలు
-
Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
-
Astrology Predictions : డిసెంబర్ 2026 గ్రహ సంచారాలు.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
Jailer 2 : బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ ఊచకోత.. కానీ ఆ రెండు రికార్డులు మిస్
-
Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!