సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు సత్యం రాజేష్. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అలరించాడు ఈ హాస్యనటుడు. కరోనా కాలంలో సత్యం రాజేష్ హీరోగా మా ఊరి పొలిమేర అనే వెబ్ సీరిస్ లో నటించాడు. 2021లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. హీరోగా తోలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు దక్కించుకోన్నాడు రాజేష్. పొలిమేర ఎండ్ లో…