Committee Kurrollu: మెగా ఫ్యామిలీ నుంచి నిహారికకు సపోర్ట్ అందట్లేదా..? అసలు విషయం అదేనా..?
- నిహారిక తాజాగా నిర్మించిన చిత్రం కమిటీ కుర్రాళ్లు.
- ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరు కాలేదు.
- ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన నిహారిక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Committee Kurrollu Konidela Niharika: మెగా ఫ్యామిలీ కూతుర్లలో ఒకరైన నిహారిక కొణిదెల, భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోయిన తర్వాత కెరీర్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటిగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ తన సత్తా చాటుతోంది. నిహారిక తాజా చిత్రం కమిటీ కుర్రాళ్లు. యాదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ లు ప్రధాన పాత్రలు పోషించారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 9న విడుదల కానుంది. నిహారిక ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతలు బాగానే చేపట్టింది. పలు చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా కమిటీ కర్రోలు చిత్రాన్ని బాగానే ప్రమోట్ చేసింది. అయితే నిహారిక దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ సపోర్ట్ అండాంట్లు కనపడుతోంది. తన కుటుంబంలో చాలా మంది స్టార్స్ ఉన్నప్పటికీ నిహారిక ఒంటరిగా సినిమాను ఎదుర్కొంటుంది.
Viva Harsha Divorce: విడాకులు తీసుకున్న కమెడియన్ హర్ష.. అసలు నిజం ఇదే..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిహారికను ఈ విషయమై ప్రశ్నించగా.. అందుకు గల కారణాన్ని ఆమె చెప్పుకొచ్చింది. మా నాన్న రాజకీయ కారణాలతో నాన్న మంగళగిరిలో ఉంటున్నారు. నా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయారు. కనీసం ఇంటికి కూడా రావడంలేదు అని నిహారిక చెప్పింది. ఇక పెదనాన్న, అన్న రామచరణ్ పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లారు. అన్న వరుణ్ తన కొత్త సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండడంతో అక్కడ బిజీగా ఉన్నాడు. కాలు విరగడంతో మా వదిన లావణ్య డెహ్రాడూన్‌లో ఉంది. కళ్యాణ్ బాబాయ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చూపాల్సిన పనిలేదని., అందరూ బిజీగా ఉన్నారని.. నా సినిమా రాగానే తప్పించుకున్నారు నిహారిక తెలిపింది. వారంతా కాస్త ఫ్రీ అయ్యాక.. కమిటీ కుర్రోళ్లు సినిమా చూపిస్తానని తెలిపింది. మొత్తానికి బిజీ షెడ్యూల్స్ కారణంగా మెగా కుటుంబ సభ్యులు తన సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతున్నారని నిహారిక స్పష్టం చేసింది.
LB Stadium: నేడు దద్దరిల్లనున్న ఎల్బీ స్టేడియం.. 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం సభ..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!