Robbery in Train: హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో భారీ చోరీ
- హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో భారీ చోరీ
- రూ.3 కోట్ల విలువైన మూడున్నర కేజీల బంగారం..రూ 50 వేల నగదు అపహరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery in Train: నంద్యాల జిల్లాలో హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో భారీ చోరీ జరిగింది. రూ.3 కోట్ల విలువైన మూడున్నర కేజీల బంగారం, రూ 50 వేల నగదు అపహరణకు గురైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బళ్లారి , హోస్పేట్ ప్రాంతాల్లో బంగారు ఆభరణాలను అమ్మడానికి పల్నాడు జిల్లా సత్తెనపల్లె వ్యాపారులు రంగారావు , సతీష్ కుమార్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో నరసరావుపేటకు రంగారావు , సతీష్ కుమార్ బయలుదేరారు. మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు, రూ 50 వేల నగదును బ్యాగ్‌లో పెట్టుకున్నారు. ఏసీ కోచ్‌లో వారిద్దరు నిద్రపోయారు. తెల్లవారుజామున 4 గంటలకు బ్యాగ్ ఉన్నట్లు నంద్యాలలో చూసుకున్నారు. రైలు దొనకొండ చేరేసరికి బంగారం, నగదు ఉన్న బ్యాగ్ మాయమైంది. నంద్యాల-గిద్దలూరు మధ్య బ్యాగ్‌ను ఆగంతకులు అపహరించారు. ఫోన్ ద్వారా నంద్యాల రైల్వే పీఎస్‌కు రంగారావు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్
Also Read
- Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
- Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
తాజావార్తలు
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!