Viral: హెడ్ కానిస్టేబుల్ గా భార్య ట్రైనింగ్ పూర్తి.. బ్యాండ్ బాజా బారాత్ తో వెల్ కమ్ చెప్పిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజ సేవ చేసేందుకు భార్య చేస్తున్న కృషికి గుర్తింపుగా.. జీవిత భాగస్వామి జీవితంలో రాణించాలని ఓ భర్త చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. హెడ్‌కానిస్టేబుల్ శిక్షణ ముగించుకుని ఇంటికి వచ్చిన భార్యకు ఊహించని విధంగా భర్త ఘన స్వాగతం పలికాడు. జీవితకాలం గుర్తుండిపోయేలా ఆమె గ్రాంఢ్ వెల్ కమ్ చెప్పాడు. బ్యాండ్, బాజా, క్రాకర్లతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి వెరైటీగా స్వాగతం పలికాడు.
Read Also: Jordan Restaurant: అబ్బో ఆ రెస్టారెంట్ లో తిన్నాక.. కాసేపు హాయిగా పడుకోవచ్చు..
Also Read
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న రోనాల్డ్ బాసిల్ తన భార్య దీనాకు బ్యాండ్, బాజా, క్రాకర్లతో ఘన స్వాగతం పలికారు. ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఆమెకు వెల్ కమ్ పార్టీని కూడా ఇచ్చాడు. అయితే, దీనా హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులు డిప్యూటేషన్ ఇచ్చారు. ఆమె ఇటీవలే హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతిగా అప్ గ్రేడ్ పొందింది. హెడ్ కానిస్టేబుల్‌గా తన విధులను నిర్వర్తించే ముందు, ఆమె 45 రోజుల శిక్షణ తీసుకొని వచ్చింది. దీని కోసం ఆమె తన 18 నెలల బిడ్డతో పాటు కుటుంబాన్ని విడిచి పెట్టి వెళ్లింది.
Read Also: Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు మృతి
సమాజానికి సేవ చేసేందుకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా, జీవిత భాగస్వామి కెరీర్లో రాణించేలా ఆమెను ప్రోత్సహించేందుకు బాసిల్ ఘన స్వాగతం పలికాడు. నిన్న (శుక్రవారం) దీనా తన ఇంటికి వచ్చినప్పుడు బ్యాండ్, బాజా బారాత్, క్రాకర్లతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు డ్యాన్సులు చేస్తూ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అయితే, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. దీనికి మిలియన్ వ్యూస్‌తో పాటు, భారీగా లైక్స్, కామెంట్స్ వచ్చాయి.
#Hyderabad– Husband welcomes wife’s promotion as head constable with teen maar, heartwarming video goes viral. pic.twitter.com/VvqdOUtz4i
— @Coreena Enet Suares (@CoreenaSuares2) July 21, 2023
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!