Jordan Restaurant: అబ్బో ఆ రెస్టారెంట్ లో తిన్నాక.. కాసేపు హాయిగా పడుకోవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోర్డాన్‌లోని ఒక రెస్టారెంట్‌లో తిన్న తర్వాత హాయిగా నిద్రపోవడానికి సౌకర్యాన్ని కల్పిస్తూ చక్కగా ఏసీ గదులను ఏర్పాటు చేశారు. ఆ హోటల్లో అక్కడి ఫేమస్ డిష్ తిన్నవారు కచ్చితంగా పడుకుని తీరాలని ఆ రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది. అయితే, కడుపునిండా తిన్నాక ఎవ్వరికైనా కాసేపు పడుకోవడం కామన్. తిన్న తర్వాత కొద్దిసేపు కునుకు తీస్తే మనసుకి, శరీరానికి చాలా రిలీఫ్ దొరుకుతుంది. ఇంట్లో అయితే తిన్న తర్వాత పడుకున్నా పర్వాలేదు కానీ.. రెస్టారెంట్‌లో తిన్న తర్వాత నిద్రపోవడం కుదరదు అనే విషయం అందరికి తెలుసు.
Read Also: Uttar Pradesh: ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడు.. గొడ్డలితో నరికి చంపిన కొడుకు
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
అయితే, జోర్డాన్ రాజధాని అమ్మాన్ లోని ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత హాయిగా పడుకోవచ్చు. అందుకోసం అక్కడ ఏసీ రూమ్స్ ను కూడా ఆ రెస్టారెంట్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఇక, ఆ రెస్టారెంట్ ఫేమస్ డిష్, జోర్దాన్ జాతీయ వంటకమైన మన్సాఫ్ తిన్నవారికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. పులిసిన పెరుగుతో, స్వచ్ఛమైన నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేసే మన్సాఫ్ తిన్న తర్వాత ఎవరికైనా నిద్ర తన్నుకొస్తుందట.. అలా రాకపోతే ఆ మన్సాఫ్ లో ఎదో లోపముండే ఛాన్స్ ఉంటుందని ఆ రెస్టారెంట్ కు వచ్చే అతిథులు అంటారు.
Read Also: IPhone 15 Pro: ఐఫోన్ 15 సిరీస్ ఫీచర్స్ అదుర్స్.. Wi-Fi 6E టెక్నాలజీ ప్రో మోడల్స్
ఇక ఆ హోటల్ సహ యజమాని ఒమర్ బైడీన్ మాట్లాడుతూ.. మన్సాఫ్ కోసం వాడే పదార్ధాలను తిన్న తర్వాత నిద్ర రావడం కామన్.. మొదట్లో దీన్ని జోక్ గా తీసుకున్నాము.. కానీ ఈరోజు అదే ఈ హోటల్ ప్రత్యేకత అయింది. అందుకే నిద్రపోవడానికి సౌకర్యం కల్పించాలని ప్రత్యేకంగా ఏసీ రూమ్స్ ఏర్పాట్లు చేశామన్నారు. అయితే, ఈ హోటల్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జోర్డాన్ వెళ్ళినప్పుడు కచ్చితంగా ఈ హోటల్‌కి వెళ్లి తీరతామని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఇలాంటి హోటల్ దగ్గర ఒకటి పెడితే బాగుంటుందని అంటున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!