Buffaloes: పులిని చంపిన గేదెలు.. ఐకమత్యమంటే ఇదేరా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకమత్యమే మహా బలం అని చిన్నప్పుడు మనం చదువుకునే ఉంటాం.. ఇప్పుడు అది నిజమని నిరూపించేలా ఓ సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలుకా పరిసరాల్లో ఈ సంఘటన జరిగిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణంగా పులి దాడిలో గేదె మృతి అనే న్యూస్ ను మనం చూస్తుంటాం కానీ.. గేదెలు పులి మీద మూకుమ్మడిగా దాడి చేసి చంపేస్తే అది ఎలా ఉంటుందో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు.
Read Also: Srinivas Goud: కల్తీ మద్యంపై తొలి పీడీ యాక్ట్.. కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి వార్నింగ్
Also Read
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకా పరిసరాల్లో కొంతకాలంగా పులి సంచరస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురి అవుతున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే, గురువారంనాడు ఉదయం మూల్ తాలూకాలోని ఎస్‌గావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించిందని.. చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు తిరగడంతో త్రుటిలో అతడికి ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ఆ తర్వాత బెంబాడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న గేదెలపై పులి దాడి చేసిందని.. ఈక్రమంలో గేదెలు భయంతో పరుగెత్తకుండా.. ఐకమత్యంగా ఉండి పులిని తమ కొమ్ములతో పొడిచాయి.
Read Also: Short people: పొడవుగా ఉన్నవాళ్ల కంటే.. పొట్టిగా ఉన్నవాళ్లే ఎక్కువకాలం బ్రతుకుతారు..
దీంతో పులికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అక్కడే ఉన్న పశువుల కాపర్లు తమ ఫోన్లలో వీడియో తీశారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడికి చేరుకున్నారు. గాయపడిని క్రూర మృగాన్ని చంద్రపూర్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడి చికిత్స పొందుతున్న సమయంలోనే పులి పరిస్థితి విషమించడతో రాత్రి చనిపోయింది. కాగా.. పశువులు పులిపై దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ODD MAN OUT: An injured tiger among the herd of bovines in Chandrapur forest area. The tiger is said to have succumbed to injuries. @ntca_india @MahaForest @SunilWarrier1 @TOI_Nagpur @TOICitiesNews @byadavbjp @SPYadavIFS @SMungantiwar @CMOMaharashtra @etadoba pic.twitter.com/swiTtLkAJa
— Vijay Pinjarkar (@vijayp091) July 20, 2023
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!