Mohammed Shami: షమీకి పెళ్లి ప్రపోజ్.. ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ కప్ 2023లో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 16 వికెట్లు తీసి మంచి ఫాంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ టోర్నీలో సగం మ్యాచ్ లే ఆడినప్పటికీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ప్రముఖ బాలీవుడ్ నటి మహ్మద్ షమీతో ప్రేమలో పడింది.. అంతేకాదు పెళ్లికి కూడా ప్రపోజ్ చేసింది.
Read Also: DA Hike: ఉద్యోగులకు డీఏ పెంచిన ప్రభుత్వాలు.. ఏఏ రాష్ట్రాలు ఉన్నాయంటే..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపింది బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.. ట్వీట్లో మహ్మద్ షమీపై తన ప్రేమను వ్యక్తం చేసింది. షమీ.. నువ్వు ఇంగ్లీష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ ఏ ఉద్దేశ్యంతో చేసిందనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా.. నెటిజన్లు దీనిపై కామెంట్స్ చేస్తూ వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
Read Also: AICC Ajay Kumar : రాజస్థాన్ లో ఈడీ కూడా లంచం అడుగుతుంది..
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్‌లో అద్భుత ప్రయాణం కొనసాగిస్తోంది. టీమిండియా వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. అంతేకాకుండా.. సెమీఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా ఇండియా నిలిచింది. టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్‌ను నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో ఆడనుంది.
#Shami Tum apna English sudharlo, I’m ready to marry you 🤣🤣
— Paayel Ghosh 🕉️ (@iampayalghosh) November 2, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?