Crazy Kalyanam:‘క్రేజీ కల్యాణం’ నుంచి తరుణ్ భాస్కర్ ‘బాల్ రాజ్’ లుక్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కల్యాణం’. యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. నేడు హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి తరుణ్ భాస్కర్ పోషిస్తున్న ‘బాల్ రాజ్’ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Also Read: Emraan Hashmi: ‘నో కిస్’ పాలసీకి బ్రేక్..దిశా పటానీతో ఇమ్రాన్ హష్మీ ఇంటిమేట్ సీన్స్
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఈ పోస్టర్లో తరుణ్ భాస్కర్ ‘సూపర్ మ్యాన్’ తరహాలో మంచి ఎనర్జిటిక్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఒక ఆసక్తికరమైన కథాంశంతో, పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ‘క్రేజీ కల్యాణం’ రూపొందుతోంది. నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, అఖిల్ ఉడ్డెమారి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ విభిన్నమైన క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!