TGPSC : గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
- ఏప్రిల్ 16 నుండి గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం
- ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో ఉంచిన TGPSC
- ఏప్రిల్ 15 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్‌కు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 ఎంపికైన అభ్యర్థులకు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియను ఏప్రిల్ 16, 17, 19 మరియు 21 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రదర్శించింది. అభ్యర్థులు తమ పేర్లు పరిశీలించుకొని, నిర్ణీత తేదీన అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలి. అంతేకాకుండా, ఏప్రిల్ 15 నుండి 22 వరకు వెబ్ ఆప్షన్స్ కు సమయాన్ని కేటాయించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని TGPSC స్పష్టం చేసింది.
Court Movie: తిరుపతిలో కోర్టు సినిమా తరహా ఘటన
Also Read
- Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
- T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!