TG EAPCET 2026: తెలంగాణ ఎప్ సెట్ పరీక్షలపై కీలక నిర్ణయం.. పరీక్ష పూర్తి కాగానే
- తెలంగాణ ఎప్ సెట్ పరీక్షలపై కీలక నిర్ణయం
- ఎప్ సెట్ పరీక్ష పూర్తి అవ్వగానే ప్రిలిమినరీ మార్క్స్ కాండిడేట్ స్క్రీన్ మీద డిస్ప్లే
- పిల్లల్లో ఒత్తిడి తగ్గుతుందని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్ 2026) పరీక్షల షెడ్యుల్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ ఎప్ సెట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ కుమార్ రెడ్డి , కన్వీనర్ ఎప్ సెట్ , జెఎన్టియూ హెచ్ మాట్లాడుతూ.. ఎప్ సెట్ పరీక్ష పూర్తి అవ్వగానే ప్రిలిమినరీ మార్క్స్ కాండిడేట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయన్నారు.
Also Read:MLC Nagababu: భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు.. ‘కోవా బన్’ వలీకి అండగా నాగబాబు!
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
వెంటనే ప్రిలిమినరీ మర్క్స్ తెలియడం వల్ల పిల్లల్లో ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. మొబైల్ ద్వారా కూడా ఎప్ సెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు ఈ సారి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి విద్యార్థులు ఏ స్ట్రీమ్ కి చెందిన వారో వివరాలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు దరఖాస్తులో తెలియక స్ట్రీమ్ తప్పుగా పెడితే హెల్ప్ డెస్క్ నుంచి కాల్ చేసి సమాచారం ఇస్తామని తెలిపారు. ఎడిట్ ఆప్షన్ ద్వారా విద్యార్థులు మళ్ళీ స్ట్రీమ్ మార్చే అవకాశం ఉంటుందన్నారు.
Also Read:Star Actress : రూ. 500 నుండి రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు స్టార్ హీరోయిన్
మే 2వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎప్ సెట్లో తప్పులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ సారి సబ్ క్యాస్ట్ లను సైతం పరిగణలోకి తీసుకుంటున్నామని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాలో వైద్య సహాయం అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. డయాబెటిస్ ఇబ్బంది ఉన్నవాళ్లు వారి వైద్యుల ప్రిస్క్రిప్షన్ అందిస్తే వారికి అవసరమైన సహాయం అందిస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!