Shocking News: ఇదేం పోయేం కాలం.. గుడిలో పోర్న్ ..!
- ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడున్న ఆలయంలో ఓ వ్యక్తి పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో జరిగింది. వైరల్ వీడియోలో.. ఒక యువకుడు ఒక గుడిలో నేలపై పడుకుని ఉన్నాడు. మరో వ్యక్తి కూడా అక్కడ ఆవరణలో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో.. ఓ వ్యక్తి మొబైల్ లో పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటున్నట్లు కనిపించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడున్న ఆలయంలో ఓ వ్యక్తి పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేస్తూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో జరిగింది. వైరల్ వీడియోలో.. ఒక యువకుడు ఒక గుడిలో నేలపై పడుకుని ఉన్నాడు. మరో వ్యక్తి కూడా అక్కడ ఆవరణలో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో.. ఓ వ్యక్తి మొబైల్ లో పోర్న్ చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటున్నట్లు కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే.. దైవ మందిరంలో ఇలాంటి ఘటనలకు పాల్పడటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: China: గుడిలో హుండీకి క్యూఆర్ కోడ్.. లక్షల్లో నొక్కేసిన ఓ వ్యక్తి
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో రెండు రోజుల క్రితందని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థల కార్యకర్తలు డిమాండ్ చేశారు. నిందితుడు ఆలయంలో ఇలాంటి నీచమైన పని చేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని హిందుత్వ నేతలు అంటున్నారు. మరోవైపు.. సోషల్ మీడియాలో ప్రజలు ఈ సంఘటనపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేసును విచారిస్తామని పోలీసులు తెలిపారు.
Read Also: Mamata Banerjee: కోల్‌కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే..
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..