Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Tg Fsl Recruitment Results Tgprb Final Merit List Cutoff

Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

Published Date :March 20, 2026 , 10:09 pm
By Veerababu
  • ఎఫ్ఎస్ఎల్ ఫలితాలు విడుదల చేసిన పోలీస్ నియామక బోర్డు..
  • 60 పోస్టులకు 59 మంది ఎంపిక..
  • మార్చి 23 నుంచి డిజిటల్ అటెస్టేషన్ ప్రక్రియ..
Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (TG FSL)లో వివిధ ఖాళీల భర్తీకి సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (TGPRB) అధికారికంగా విడుదల చేసింది. నేర విచారణలో కీలక పాత్ర పోషించే ఈ విభాగంలో సిబ్బంది కొరతను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టింది.

గత నవంబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ , అటెండెంట్ వంటి మొత్తం 60 పోస్టులకు గాను 59 మంది అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేశారు. వీరిలో 39 మంది పురుషులు, 20 మంది మహిళలు మెరిట్ సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో చెక్ చేసుకోవచ్చు.

ఎంపికైన అభ్యర్థులు తమ ధ్రువపత్రాల పరిశీలన కోసం మార్చి 23 నుంచి 25వ తేదీ లోపు తప్పనిసరిగా డిజిటల్ అటెస్టేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదేశించారు. నియామక ప్రక్రియ ముగిసిన వెంటనే వీరికి అత్యాధునిక నేర పరిశోధన పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Digital Attestation Dates TGPRB
  • Forensic Lab Jobs Merit List
  • Scientific Officer Jobs Telangana
  • Telangana Police Recruitment Board
  • TG FSL Results 2026

తాజావార్తలు

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

  • Off The Record: పార్టీ తనను సరిగా వాడుకోవడం లేదని ముద్రగడ ఫీలింగ్..

  • Fake Currency: నకిలీ నోట్ సామ్రాట్..

  • Donald Trump: సహకరించని నాటో దేశాలపై ట్రంప్ ఫైర్.. మేము దీన్ని గుర్తుంచుకుంటామంటూ హెచ్చరిక

  • Hyderabad: 120 గజాల స్థలం కోసం.. అక్క అని కూడా చూడలేదు.. దారుణం..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions