తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.. రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ పెద్దపల్లి జిల్లా, మంథని మండలంలో ఈదురు గాలులకు భారీగ చెట్లు విరిగిపడ్డాయి. దీనితో అక్కడ ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో..రానున్న రెండు రోజులో గ్రేటర్ లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఈదురుగాలులు వలన జరిగిన ఆస్తి నష్ఠాలు తెలుసుకోవడం కోసం డెస్క్రిప్షన్ లో లింక్ ని చూడంది