విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- విడుదలైన తెలంగాణ పీజీ ఈసెట్ 2026 ఫలితాలు
- విద్యామండలి ఛైర్మన్, జేఎన్టీయూ వీసీ చేతుల మీదుగా ప్రకటన
- మే 29 నుంచి జూన్ 1 వరకు జరిగిన ప్రవేశ పరీక్ష
- ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ అడ్మిషన్లకు కీలకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పీజీ ఈసెట్ (TG PGECET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ (JNTUH) వీసీ ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ కలిసి ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. మే 29 నుంచి జూన్ 1 వరకు జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
Also Read
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2026 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు తమ మార్కులను బట్టి ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్లతో పాటు గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్.డి కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి.
తాజావార్తలు
-
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!