టీజీ ఈ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి... ఈ ఏడాది కూడా ఉన్న సీట్ల కన్నా తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు... ఇంజినీరింగ్ కాలేజీల్లో 25 వేల సీట్లు ఉంటే 18 వేల మంది కూడా అర్హత సాధించలేదు... అర్హత సాధించిన వారందరికీ సీట్లు వస్తాయని అధికారులు అంటున్నారు... త్వరలోనే కౌన్సెలింగ్ ఉంటుందని చెబుతున్నారు.. ఈ సెట్ ఫలితాలను ఈ రోజు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాల కృష్ణా రెడ్డి, ఓయూ వీసీ కుమార్…
ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్‌లను ఉన్నత విద్యా మండలి నియమించింది. ఏడు సెట్‌లకు కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఏ యూనివర్సిటీ ఏ పరీక్షను నిర్వహిస్తుందో కూడా ప్రకటించింది.