Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- దక్షిణ తెలంగాణ వద్దే నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు
- జూన్ 17 వరకు ఎండలు, ఉక్కపోత పెరిగే సూచనలు
- బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
- జూన్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update : తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు కాస్త నెమ్మదించాయి. ఈ రోజు ఇవి దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల వద్దే నిలిచిపోయే అవకాశం ఉంది. కనీసం జూన్ 17 వరకు ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపునకు ఇవి ముందుకు కదిలే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు బలహీనపడటం వల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా పెరగనుంది. అయితే, ఈ ఎండల వేడి కారణంగా అక్కడక్కడా స్థానికంగా మేఘాలు ఏర్పడి, ఉరుములు మెరుపులతో కూడిన చెదురుమొదురు వర్షాలు పడే అవకాశం ఉంది.
Also Read
ఎండలతో ఇబ్బంది పడుతున్న జనానికి జూన్ 18 తర్వాత వాతావరణం చల్లబడి ఊరట లభించనుంది. ఆ సమయంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో జూన్ 19 నుండి 23 మధ్య తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు మళ్లీ పుంజుకుని, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే వారంలో రాష్ట్రవ్యాప్తంగా వానలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తాజావార్తలు
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి