Telangana Inter Results 2024 LIVE: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు హాజరై ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌అప్‌డేట్ వచ్చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్‌బోర్డు ఫలితాలను విడుదల చేసింది. ఇంటర్ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫలితాలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాల విడుదల ప్రత్యక్ష ప్రసారం మీకోసం.